Logo
Date of Publish : 05 February 2022, 3:08 pm
Editor : Sake Naresh

దాతల సహకారంతో అనాధ పిల్లలకు బ్రహ్మాస్త్రం కిట్లు అందజేత

     విశాఖపట్నం ( జనస్వరం ) : గాజువాకలో డిజర్ సొసైటీ అనాధ ఆశ్రమం పిల్లలకు బ్రహ్మస్త్రం నాగు దాతల సహాకారంతో 20 మంది అనాధలకు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కిట్లులో 20 రకాల నిత్యావసర సరుకులు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం నాగు మాట్లాడుతూ గాజువాకలో ఉన్న అన్ని అనాధ ఆశ్రమాలకు బ్రహ్మస్త్రం కిట్లు ఇవ్వాలి అనే ధృడ సంకల్పంతో ముందుకు వెళుతున్నామన్నారు. నేటికి ఈ 20 మంది అనాధ పిల్లలతో కలిసి 188 మంది అనాధ పిల్లలకు మన గాజువాకలో ఉన్న అనాధ ఆశ్రమాలకు నేరుగా స్వయంగా వెళ్లి నేనే ప్రతి ఒక్క అనాధ పిల్లాడికి అందించడం జరిగిందన్నారు. అయితే ముందుగా గాజువాకలో ఉన్న అన్ని అనాధ ఆశ్రమాలకు బ్రహ్మస్త్రం కిట్లు చేరవేసిన తరువాత వేరే నియోజకవర్గాలలో అనాధ పిల్లలకు బ్రహ్మస్త్రం కిట్లు మా బ్రహ్మస్త్రం టీం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. మన గాజువాకలో నిస్సి ఆశ్రమం 53 మంది అనాధ పిల్లలకు స్ఫూర్తి అనాధ ఆశ్రమం 60 మంది పిల్లలకు జనరేషన్ యువ 50 మంది అనాధ పిల్లలకు నేడు డిజర్ సొసైటీ 20 మంది అనాధ పిల్లలకు ఇలా మరో 5 మంది పేదవారికి కిట్లు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమం అంతా దాతల సహాకారంతో చేస్తున్నామని సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com