Logo
Date of Publish : 12 August 2020, 10:38 am
Editor : Sake Naresh

ప్లాస్మా ను డొనేట్ చేయండి ప్రాణదాతలు కండి : శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్

ప్లాస్మా ను డోనేట్ చేయండి ప్రాణదాతలు కండి : శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్

          కరోనా నుండి కోలుకొని మీరు ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. మనిషికి జన్మనివ్వడం అనేది దేవుని సృష్టి. ఈ విపత్కర పరిస్థితులలో కరోనా బారినపడిన ప్రతీ ఒక్కరికీ ప్లాస్మా సహాయంతో చాలామందికి మీరు ప్రాణదాతలుకాగలరు. మానవతా దృక్పథంతో 9848481899 నెంబర్ కి తెలియజేసి నట్లయితే అవసరమైన వారికి ప్రాణదాతలు కాగలరని ఆలోచనతో ఈ మెసేజ్ పెట్టడం జరిగింది దయచేసి ప్లాస్మా డొనేట్ చేయండి ప్రాణదాతలు కండి. ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కరోనా నుండి కోలుకొని 14 రోజులు క్వారంటైన్ పూర్తి అయిన వారు ఈ విపత్కర పరిస్థితులలో మన వంతు సహయం గా ప్రతి వ్యక్తి ప్రాణము కాపాడే ఉద్దేశం కొరకు ప్లాస్మా దానం చేయుటకు ముందుకు రావలసిందిగా ప్లాస్మా ను డొనేట్ చేయండి ప్రాణదాతలుకండి


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com