Logo
Date of Publish : 12 February 2022, 9:36 am
Editor : Sake Naresh

GK ఫౌండేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి ‘ఆహార నిధి’ కార్యక్రమం

     విశాఖపట్నం, (జనస్వరం) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి 'ఆహార నిధి' కార్యక్రమం KGH వద్ద మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపి కృష్ణ(GK) గారి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన శ్రీనుకి, నాయుడుకి అలాగే సత్యనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో వీర మహిళలు N.నాగమణి, సంతోషి, జనసైనికులు మచ్చ రాజు, అరుణ్ అలాగే ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com