Logo
Date of Publish : 25 April 2022, 7:23 am
Editor : Sake Naresh

సోంపేట మండల జనసైనికులు ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ చలివేంద్రము ఏర్పాటు

    సోంపేట, (జనస్వరం) : నిత్యం తన వద్దకు ఆకలితో వచ్చే ఎంతో మందికి కడుపు నిండా భోజనం పెట్టి, వారి ఆకలి తీర్చి ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ గారిని స్మరించుకుంటూ ఈరోజు జింకిభద్ర గడ్డ (సోంపేట మండలం) దగ్గర బస్ స్టాండు ఆవరణలో జనసైనికులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ మన ఊరిలో పారిశుధ్య వృత్తిలో ఉంటూ గ్రామ పారిశుధ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న మన గ్రామంలోని పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జి దాసరి రాజు  వాళ్ళకు శాలువాలు కప్పి సత్కారం చేసి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com