వేమూరు ( జనస్వరం ) : నియోజవర్గంలోని కొత్త చిలుమూరు లంకా గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకేళ్లే విధంగా రూపుదిద్దారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా కార్యదర్శి సోమరౌతు అను రాధ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మండుతున్న ఎండల నుంచి ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవ స్ఫూర్తితో నిర్వహిస్తున్న చలివేంద్రా కేంద్రం నిర్వహిస్తూ ప్రజల యొక్క దాహాద్రి తీర్చుతున్న జనసేన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సోమరౌతు బ్రహ్మం, కమ్మెల శ్రీనివాసరావ్ (కార్యదర్శి), బోడియ్య (కార్యదర్శి), చలమయ్య మండల ప్రెసెంట్, పెసర్లంక రత్తయ్య -(President), వలివేటి.సుబ్రమణ్యం - (MPTC), గాజుల నగేష్ (MpTC), ఈయని మణికంఠ, బొద్దుల అనూష - (MPTC), బొద్దుల నాగరాజు, రామాంజనేయులు, దూలిపూడి నవీన్, అమ్మిరాజు, సాయిశర్మ, పాలవల భాస్కర్ వీరమహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com