Logo
Date of Publish : 27 September 2021, 4:39 pm
Editor : Sake Naresh

భారతి సిమెంట్ ఆన్లైన్ ద్వారా విక్రయిస్తారా ? : జనసేన ఎన్నారై సేవా సమితి ఉపాధ్యక్షులు పగడాల అంజన్ కుమార్

             న్యూస్ ( జనస్వరం ) : ప్రజల సౌలభ్యం, పారదర్శకత కోసమే సినిమా టికెట్లు ఆన్లైన్ ద్వారా అంటున్న ప్రభుత్వం భారతి సిమెంట్ బస్తా రూ.100కే ఆన్లైన్ ద్వారా  విక్రయిస్తుందా అని అంజన్ కుమార్ అన్నారు ఒక ప్రకటనలో విమర్శించారు. సినిమా కలెక్షన్ కొందరికి కడుపు నిండితే సిమెంట్ వ్యాపారం ఎక్కువ మందికి మేలు చేస్తుందని, పేదల ఇళ్ల నిర్మాణం కోసమే భారతి సిమెంట్ తక్కువ ధరకు ఇవ్వాలన్నారు. కాలక్షేపం కోసం సినిమా కి వెళ్ళే వాళ్ళు ఆన్లైన్ లో టికెట్ కొనుక్కుని అగత్యం ఏమిటో ప్రభుత్వ పెద్దలే సెలవియ్యలన్నరు. నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయడం మాని చెత్త పై కూడా పన్నులు వసూలు చేస్తూ నీతులు వల్లించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాధాన్యత అంశాలను విమర్శించి పవన్ కళ్యాణ్ విమర్శించేందుకు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి భూకబ్జాలు , బెట్టింగులకు పాల్పడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై కొరడా చూపించాలని అంజన్ కుమార్ అన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com