Logo
Date of Publish : 17 May 2021, 4:24 pm
Editor : Sake Naresh

పరీక్షల పేరుతో పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు : జనసేన నాయకులు అంకేపల్లి అఖిల్

         పరీక్షల పేరుతో పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థుల జీవితాన్ని బలి పెట్టొద్దు అని ప్రభుత్వాన్ని రైల్వే కోడూరు జనసేన పార్టీ యువ నాయకులు అంకిపల్లి అఖిల్ కోరడం జరిగింది. అసలే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన రాష్ట్రంలో రోజుకి దాదాపు 20వేల పైన కరోనా కేసులు అలాగే వందల సంఖ్యలో మరణాలు చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో కరోనా సోకిన వారికి ఆసుపత్రులలో సరైన ఆక్సిజన్ లేక చనిపోయిన వారిని కనీసం దహనసంస్కారాలు చేయడానికి కూడా స్మశానంలో తావు లేని అటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉంటే ఈ ప్రభుత్వానికి మాత్రం ఎంతసేపు పదోతరగతి, ఇంటర్మీడియట్  పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి అనే కోణం పైనే ఉన్నారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం ఇంకనైనా మీ పంతం వదిలి పరీక్షలు ఆపాలని కోరుకుంటూ పసిపిల్లల్లో విద్యార్థులను వారి తల్లిదండ్రులను కరోనాకు గురి కాకుండా వారిని కాపాడాలని కోరుకుంటున్నాము.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా 2 వే దాదాపు 18 ఏళ్లలోపు వారి పై 20% చూపిస్తుండగా, వారికి కూడా చాలా కష్టంగా వైద్య సదుపాయం అందుతోంది. అందువలన పరిస్థితులను అర్థం చేసుకుని పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పై తరగతిలకి వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com