Logo
Date of Publish : 07 March 2022, 4:23 pm
Editor : Sake Naresh

దివ్యాంగుల రాష్ట్ర బడ్జెట్టు 1000 కోట్లు కేటాయించాలి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

    బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు కూడా బడ్జెట్ ని కేటాయించలేదు. ఈనెల ఏడో తారీఖు సోమవారం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రాష్ట్ర బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలని, దివ్యాంగుల 2016 హక్కుల చట్టం కూడా పైనున్న ఈ రెండూ అంశాలను అసెంబ్లీలో అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో గంటా నాగమల్లేశ్వరరావు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com