బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ 2016 హక్కుల చట్టం ప్రకారం చట్టసభల్లో, స్థానిక పంచాయతీలలో MPTC, ZPTC మునిసిపాలిటీలలో దివ్యాంగులకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కె రాజశేఖర్ రెడ్డి, దేవి రెడ్డి శ్రీనివాసరావు,షేక్ సుభాని, రే పూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com