Logo
Date of Publish : 16 May 2022, 7:46 am
Editor : Sake Naresh

జగన్మోహనరెడ్డి గారి పాలనలో దివ్యాంగులు, మహిళలపైన దాడులు, హత్యాచారాలు : గోగన ఆదిశేషు

                బాపట్ల ( జనస్వరం ) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయం లో పత్రికా ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఈ నెల 15 వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మూగ, చెముడు దివ్యాంగురాలిపైన  పైన, తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం 2 గంటలకు దివ్యాంగురాలు పైన హత్యాచారం మరియు దాడి జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గానీ, హోం మంత్రి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్, మహిళ ఛైర్పర్సన్ గానీ ఈ ఘటనపై ఇంతవరకు స్పందించలేదు. దివ్యాంగులంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిన్న చూపు చూపుతోందని అన్నారు. కేవలం ఓట్ల సమయంలో మాత్రమే దివ్యాంగులకు చేరువైతారు. ఇప్పటికైనా వెంటనే దివ్యాంగురాలు పైన జరిగిన సంఘటనపై స్పందించి తగిన న్యాయం చేయాలని జనసేన పార్టీ నుండి దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో  కోకి రాజశేఖర రెడ్డి, గంటా నాగ మల్లేశ్వరరావు, దేవిరెడ్డీ శ్రీనివాసరావు, దంది ప్రోలు వీర్రాజు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com