Logo
Date of Publish : 09 December 2021, 1:05 pm
Editor : Sake Naresh

చంద్రగిరి నియోజకవర్గంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారు

    చంద్రగిరి, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వరదబాధితుల సహాయార్థం జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు పంపిన నిత్యావసర సరుకుల కిట్లను చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా. శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో, శ్రీ దేవర మనోహర గారి నేతృత్వంలో చంద్రగిరి నియోజకవర్గంలోని, తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు పంచాయతీలోని ముళ్ళపూడి గ్రామంలోని రామకృష్ణారెడ్డి నగర్ లో దాదాపు 40 ఇండ్లు నీటిమయం అయ్యాయి, వరద బాధితుల సహాయార్థం అందుబాటులో ఉన్న 20 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. అలానే నష్టపోయిన ప్రజలను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకొని అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెల్లుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు, ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పడగాల మురళి గారు, జిల్లా ఉపాధ్యక్షులు బత్తెన మధు గారు, లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కంచి శ్యామల గారు, నారాయణ గారు, పార్ధు, రవిప్రకాష్, కిరణ్, ధనుష్, ప్రతాప్, గౌతమ్ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com