Logo
Date of Publish : 05 March 2022, 4:37 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్

     కళ్యాణదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా క్రియా శీలక సభ్యత్వము, మార్చ్ 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ గురించి జిల్లా అధ్యక్షులు శ్రీ TC.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శిలు నాగేంద్ర, పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శులు కిరణ్, లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి రాజేష్, నియోజకవర్గ కంబదూర్ మండల అధ్యక్షులు చంద్రమౌళి, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, బ్రమ్మ సముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు షేక్ మొహిద్దీన్, శెట్టురు మండల అధ్యక్షులు లేపాక్షి ఈరన్న,  మండల కమిటీల సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు షేక్ తార, త్రివేణి, మమత, తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com