Logo
Date of Publish : 27 May 2023, 5:40 pm
Editor : Sake Naresh

నెల్లూరు సిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ

        నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు నగరంలోని స్థానిక ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు ఎండ వేడిమికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులకు జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ బాబు ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని 54 డివిజన్లో చిరు వ్యాపారులకు తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, వెంకటేష్ , మనీ, వెంకటేశ్వర్లు, సాయి , షారు, జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com