Logo
Date of Publish : 13 July 2021, 4:37 pm
Editor : Sake Naresh

జనసేన గల్ఫ్ NRI సేవా సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అనాథ పిల్లలకు బియ్యం, బట్టలు పంపిణీ

             జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్దాంతాల కోసం ఏర్పాటు చేసిన జనసేన గల్ఫ్ NRI సేవా సంస్థ మొదటి వార్షికోత్సవ౦ జరుపుకుంది. ఈ సందర్భంగా కడప జిల్లా వీరబల్లి మండలంలో మైనారిటీ అనాథ పిల్లలకు బట్టలు - బియ్యం ప్యాకెట్లు పంపిణీ మరియు ప్రాణాలను కాపాడే 108 సిబ్బందికి N95 మాస్క్ లు, గ్లౌజస్, శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ వృత్తి రీత్యా ఇతర దేశాలలో ఉంటూ NRI గల్ఫ్ జనసైనికులు పార్టీ కోసం ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశారమని అన్నారు. తదనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com