Logo
Date of Publish : 25 February 2022, 5:26 pm
Editor : Sake Naresh

అఖిల కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ఆధ్వర్యంలో రేషన్ కిట్స్ పంపిణీ

      కర్నాటక ( జనస్వరం ) :  అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘo తరుపున విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కర్నాటక పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుతూ సిడ్లఘట్ట నియోజకవర్గం కమిటీ తరపు నుంచి పేద వాళ్లకు రేషన్ కిడ్స్ అందించడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే మాకు పండుగలా ఉంటుందని, అయితే పేదవాళ్ళ ఇంట్లో కూడా పండుగ జరపాలని సరుకులు పంచామని తెలిపారు. ఈ సహాయానికి స్పందించిన అందరికీ సిడ్లఘట్ట కమిటీ తరుపున ధన్యవాదాలు తెలిపారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com