నరసరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సయ్యద్. జిలాని గారి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ, వృద్ధాశ్రమంలో అన్నదానం
నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ సయ్యద్. జిలాని గారి ఆధ్వర్యంలో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి 49వ పుట్టినరోజు సందర్భంగా ముందుగా కరోనా కట్టడి నేపథ్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. తదుపరి తోడు నీడ వృద్దాశ్రమం నందు కూరగాయలు, 50 kg ల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి మరికొన్ని సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని జయప్రదం చేయండం జరిగింది. ఈ కార్యక్రమాల్లో Gvs ప్రసాద్ గారు (పట్టణ అధ్యక్షులు), రాషిఖ్ అహమ్మద్, బెల్లంకొండ, నారాయణ (అధికార ప్రతినిధి), రాజా భరత్ (పట్టణ ప్రధాన కార్యదర్శి ), ఖాదర్ పీర్ మస్తాన్ (యువజన అధ్యక్షులు) నాయకులు, జనసైనికులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com