Logo
Date of Publish : 04 September 2022, 2:45 am
Editor : Sake Naresh

పొదలాడ గ్రామంలో జనసేనాని జన్మదిన సందర్భంగా విద్యార్థులకు కిట్లు పంపిణీ

       రాజోలు ( జనస్వరం ) : పొదలాడ గ్రామంలో పంచాయతీ దగ్గర స్కూల్ నందు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్, పెన్సిల్స్, బుక్స్ మరియు వాళ్లకు కావలసిన ఇతర వస్తువులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొదలాడ సర్పంచ్ కడలి సత్యనారాయణ, ఎంపీటీసీ శిరిగినీడి వెంకటేశ్వర, విద్యా కమిటీ చైర్మన్ కాండ్రేగుల పూర్ణ, జనసేన నాయకులు మేడిచర్ల రామకృష్ణ,  పంచదార చిన్న బాబు, శిరిగినీడి శ్రీను,  గుని శెట్టి శ్రీను ( దుబాయ్) అంతర్వేది సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com