Logo
Date of Publish : 21 August 2023, 10:34 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కిట్లు పంపిణీ

        మదనపల్లి ( జనస్వరం ) : జనసైనికులనే కుటుంబంగా భావించే ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమన్వయకర్త, రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ మైఫోర్స్ మహేష్. జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలకు సభ్యత్వ నమోదు చేసుకున్న జనసైనికులు అందరికీ సభ్యత్వ నమోదు కిట్లు అందజేయడం జరిగింది ఈ కిడ్స్ లో పవన్ కళ్యాణ్ గారి మనో మనోగతం పుస్తకం పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసు పార్టీ బుక్ ప్యాడ్ జనసేన పార్టీ గుర్తింపు కార్డు క్రియాశీల కోసం సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటాడు ప్రతి జన సైనికుని అదేవిధంగా ప్రేమిస్తూ బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్కరు కష్టంలో ఇంటి పెద్దగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్దేశం జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏ ఇబ్బంది కలిగిన ప్రమాదవశాత్తు గాయపడిన వాళ్ల ఆర్థిక సాయం చేయడం కోసం మరియు ప్రమాదవశాత్తు ప్రాణం కోల్పోయిన వారి కుటుంబానికి అండగా నిలవడం కోసం సుమారు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయిస్తూ ఆ కుటుంబాల్లో వెలుగు నింపాలని బాధ్యతగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తన కష్టార్జితం కోట్ల రూపాయలు వెచ్చించి కార్యకర్తల కోసం ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు పథకాన్ని తెచ్చిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి నాయకుడి వెంట నడవడం జన సైనికులు జనసేన పార్టీ నాయకులుగా మన అదృష్టం అని భావిస్తూ ప్రతి జన సైనికుడు ఎన్నికల్లో జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గంలో గెలవడమే ముఖ్య ఉద్దేశంగా పని చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకున్నారు,జనం కోసమే జనసేన పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న మనం ఇలాగే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ వారి సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ప్రతినిత్యం ప్రజల్లో ప్రజల సమస్యలపై పోరాడుతూ జనసేన పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో మదనపల్లి జనసేన జెండా ఎగరమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడతామని అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాట ఇస్తూ కచ్చితంగా మదనపల్లి నియోజకవర్గాని గెలిపించి అధినేత పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అమర్ నారాయణ,సందీప్ రెడ్డి,ఆంజనేయులు, రమణ,పవన్ అప్సర్ , నికేష్ వీర మహిళలు మల్లికా,శోభ ,రూప ,సునీత తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com