Logo
Date of Publish : 26 June 2022, 1:59 pm
Editor : Sake Naresh

రాజంపేటలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమము

    రాజంపేట, (జనస్వరం) : రాజంపేట ఇంఛార్జ్ మలిశెట్టి ఆదేశాల మేరకు రాజంపేట జనకార్యకర్తలు రాజంపేట పార్టీ ఆఫీస్ లో జనసేన రాజంపేట మండల కార్యకర్తల జనసేన క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమము జరిగింది. పంపినీ కార్యక్రమములో జనసేన కార్యకర్తలు విరివిగా పాల్గొని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యణ్  ఈ ఇన్సూరెన్స్ సభ్యత్వం కార్యకర్తలకు భరోసాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. కార్యకర్తలు సద్వినియోగం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదము తెలియజేశారు. అదే విధంగా రాజంపేట మండల జనసేన కార్యకర్త యాక్సిడెంట్ లో చనిపోయిన పాచికల బుజ్జయ్యకు తప్పక న్యాయం జరుగుతుందని జనసేన నాయకులు తెలియజేశారు. పవన్ కళ్యాణ్  ప్రజాసేవలో కౌలు రైతలను ఆదుకుంటుంటే వైసిపి నాయకులకు కడుపు మంటగా ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రజలందరు పవన్ కళ్యాణ్ సి యం కావాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. జనసేన ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమములో రాజంపేట జనసేన కార్యకర్తలతో పాటు, జనసేన రాష్టనాయకులు తాటంశెట్టి నాగేంద్ర, ముకురంచాంద్, రాష్ర చేనేత వికాస కార్యదర్శి రాతాల రామయ్య, కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కత్తి సుబ్బరాయుడు, వెంకటేశ్వర రావు, యం వెంకటేశ్వర రావు, తాళ్ళపాక శంకరయ్య, బండ్లరాజేష్, పోలిశెట్టి శ్రీనివాసులు ఇతరులు పాల్గొని కాబోయే సియం పవన్ కళ్యాణ్ ప్రజలకు న్యాయం చేస్తారని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com