Logo
Date of Publish : 20 August 2023, 7:23 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

     విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, స్థానిక పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన మహేష్ ఆదేశానుసారం ఆదివారం 38వ డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరపాలెం సెంటర్ లో సుమారు 200 మందికి కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 38వ డివిజన్ కమిటీ, నగర కమిటీ సభ్యడు గన్ను శంకర్, దారా రాంబాబు, టమటం శ్రీదేవి, పోరుపురెడ్డి దుర్గాప్రసాద్, దారా ఏసుబాబు, టమటం పరమేశ్వర రావు, వెలదండి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com