కొత్తపేట ( జనస్వరం ) : ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందిన రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన క్రియాశీలక కార్యకర్త మద్దింశెట్టి అయ్యప్పకు వైద్యం నిమిత్తం శ్రీ పవన్ కళ్యాణ్ తరుపున పార్టీ మెడికల్ ఇన్సూరెన్స్ నుండి 50వేలు రూపాయలు చెక్కును నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు అందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యర్రంశెట్టి రాము, సయ్యపరాజు శ్రీనివాసు రాజు, సలాది జేపి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com