Search
Close this search box.
Search
Close this search box.

ఉపాధి కూలీలకు జనసేన ఆధ్వర్యంలో గ్లూకోజ్‌, చక్కెర పంపిణీ

జనసేన

             నెల్లిమర్ల ( జనస్వరం ) : డెంకాడ మండలం, జొన్నాడ గ్రామంలో ఎండలు మండుతున్నాయి. ఎండలు ఎక్కువగా వుండడం వలన కూలి పనులుచేసుకునే వారికి, వృద్ధులకు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వడదెబ్బకు ఇబ్బంది పడడం గుర్తించి, చెరువు పనులు చేసుకునే వారు ఈ వడదెబ్బకు గురవడం తెలుసుకొని వారికి గ్లూకోజ్ మరియు చక్కెర జనసేనపార్టీ తరపున దిండి రామారావు ఆధ్వర్యంలో అందించడం జరిగింది. అదేవిధంగా జనసెన పార్టీ సిద్దాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేశ్, ప్రసాద్, ఆదినారాయణ, మహేష్, సుధాకర్, కిరణ్, పైడిరాజు మొదలగు జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way