Logo
Date of Publish : 03 September 2022, 5:34 pm
Editor : Sake Naresh

 గుంటూరులో జనసైనికుల ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ

           గుంటూరు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు అమరావతి రోడ్డు లోని జ్వరాల ఆసుపత్రిలో పేషెంట్లకు JSP రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమం మరియు రెడ్డిపాలెంలోని మానవతా సేవా సమితి వృద్ధుల ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో JSP రాయల్ సోల్జర్స్ అధ్యక్షులు శ్రీ అన్నదాసు వెంకట సుబ్బారావు గారు, నగర ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉపేంద్ర గారు, జనసేన మీడియా కోఆర్డినేటర్ పుల్లం శెట్టి ఉదయ్ గారు, నగర కార్యదర్శి లు తోట కార్తీక్, బండారు రవీంద్ర కుమార్, రూరల్ మండల అధ్యక్షుడు గంధం సురేష్ గారు, జనసైనికులు మెండు హరి, మిద్దె నాగరాజు, పసుపులేటి గోపి, పసుపులేటి అయ్యప్ప పాల్గొని జనసేనాని కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com