Logo
Date of Publish : 24 October 2022, 4:31 pm
Editor : Sake Naresh

రాజోలులో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఏసుబాబు ఆర్థిక సహాయంతో ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ

         రాజోలు ( జనస్వరం ) : నియోజకవర్గం రాజోలు మండలం, శివకోటి గ్రామంలో బొంతు రాజేశ్వరరావు  ఆధ్వర్యంలో మేకల వీర వెంకట సత్యనారాయణ మూర్తి (ఏసుబాబు) ఏర్పాటు చేసిన ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేకల ఏసుబాబు గారు తన సొంత డబ్బుతో ఉచిత వైద్య కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎవరికైతే కంటికి సంబంధించి ఇబ్బందులు ఉన్న 50 మందికి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మానవతా దృక్పథంతో సేవే లక్ష్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసిన మేకల ఏసుబాబు గారిని అభినందిస్తున్నామని జనసేన నాయకులు అన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com