Logo
Date of Publish : 03 June 2021, 3:45 pm
Editor : Sake Naresh

రైల్వేకోడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఆహార పోట్లాలూ పంపిణీ

            రైల్వేకోడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మర్రి రెడ్డి ప్రసాద్ పర్యవేక్షణలో  విద్యాసాగర్ దాతగా పేదలకు ఆహార పోట్లాలు  పంపిణీ జరిగింది.  కోడూరు టౌన్లోని లక్ష్మీ ప్యారడైజ్ థియేటర్ వెనుక ఉన్న వలస కార్మికుల గుడిసెల ప్రాంగణంలో సుమారు 150 మందికి పైగా భోజనం ప్యాకెట్లను అందించడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని, ఇటువంటి తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని, ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లోనే బయటకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చవాకుల రెడ్డి మణి, నగరి పాటి మహేష్, సింగిరి రాజ్ కుమార్, వాయిల పాటి శ్రీనివాస్, నల్ల౦సెట్టి మురళీ, మల్లెల హరి మరియు జనసేన మైనారిటీ నాయకురాలు షేక్ హలీమా పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com