Logo
Date of Publish : 30 August 2022, 4:13 am
Editor : Sake Naresh

ఆచంట నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో పేదలకు భోజనం పార్సిల్స్ పంపిణి

ఆచంట ( జనస్వరం ) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 51 వ పుట్టినరోజు వేడుకల్లో ఆచంట నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఐదురోజుల వేడుకల్లో భాగంగా మొదటి రోజు వల్లూరు గ్రామంలో సుమారు 50 మందికి భోజనం పార్సిల్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ 2016 నుండి ఆచంట నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుందని. అందులో భాగంగా ఈ సంవత్సరం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 51వ పుట్టినరోజు వేడుకలు ఆచంట నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా విచ్చేసిన ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 51 వ పుట్టినరోజు వేడుకల్లో యువ జనసైనికుడు రుద్ర కాసు మణి తన పుట్టినరోజు వేడుకలు చేసుకుని పేదలకు భోజనం పార్సిల్స్ పంపిణీ చేసిన రుద కాసు మణిని అభినదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయుకులు తోట ఆదినారాయణ, వల్లూరు గ్రామం జనసేనపార్టీ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి, వల్లూరు మెగాఫ్యామిలీ అభిమాన నాయుకులు పంపన శ్రీను, జనసేన నాయుకులు ఏడిద తేజా విగ్నేష్, వినోద్, రుద్ర కాసు మణి, ఏడిద బాలు, కడిమి శ్రీను మొదలగువారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com