Logo
Date of Publish : 18 May 2021, 3:00 pm
Editor : Sake Naresh

నెల్లూరులో 4వ రోజు కరోనా బాధితులకు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ

             హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లకు ఇళ్ళకు, చికిత్స తీసుకుంటూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు కోవిడ్ పేషెంట్లు, అటెండర్లకు, దర్గా వద్ద పేదలకు మధ్యాహ్నం నుండి లాక్ డౌన్ కావటంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు పార్లమెంటరీ ఇన్ చార్జ్ చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి పిలుపుతో... కిషోర్ గునుకుల దుగ్గిశెట్టి సుజయ్ ల సౌజన్యంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అశోక్ గారి కి ముందుండి నడిపిస్తున్న నా సోదరులు ప్రశాంత్ గౌడ్, వినయ్ గౌడ్, చిత్తూరు బాలాజీ, కోటా బాలాజీ, హేమంత్ లకు అభినందనలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com