Logo
Date of Publish : 21 August 2020, 4:38 pm
Editor : Sake Naresh

కడపలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల 50 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

కడపలో ఆర్టిసి అద్దె బస్సుల డ్రైవర్ల 50 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

             కడప నగరంలో నేడు జనసేన పార్టీ నగర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా, కడప నియోజకవర్గ ఇంచార్జి మరియు రాయలసీమ పార్లమెంటరీ కమిటీ జాయింట్ కన్వీనర్ శ్రీ సుంకర శ్రీనివాస్ గారు, జనసేన NRI సేవా సమితి కువైట్ వారి శ్రీ తిమ్మి శెట్టి శివశంకర్ గారు మరియు జనసేన పార్టీ కడప నగర కమిటీ వారి ఆర్థిక సహాయంతో కరోనా కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నిరుపేదలైన ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల 50 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మాలెశివ, లీగల్ సెల్ తోట బాలసుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి గజ్జెల సాయి, కార్యదర్శి నాగరాజు, కార్యదర్శి సందీప్, కార్యదర్శి సురేష్ బాబు, అధికార ప్రతినిధి పత్తి విశ్వనాధ్, ఉంగరాల విజయ్ మరియి బాబయ్య, అతికారి నాగేంద్ర, గిరీ, మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com