Logo
Date of Publish : 25 September 2020, 1:44 pm
Editor : Sake Naresh

విశాఖలో టీమ్ JCF ఆధ్వర్యంలో 50 మంది భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

విశాఖలో టీమ్ JCF ఆధ్వర్యంలో 50 మంది భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

                          కళ్యాణ్ గారి స్పూర్తి తో జనసేన పార్టీ సిద్ధాంతలు లో ఒకటి ఆయన ప్రతి పేద వాడికి న్యాయమైన నిత్యావసర సరుకులు అందాలి అనే భాగం లో ఈరోజు 50 నిరుపేద భవన నిర్మాణ కార్మికుల కి టీం JCF వారు రెండు వారాలకి సరిపడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. టీమ్ JCF సభ్యులు నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారుగా రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారికి సంబంధించిన నిధులని ప్రభుత్వం ప్రక్కదారి పట్టిస్తోంది అని, మొదట ఇసుక  కొరత, ఆ తరువాత కోవిడ్ 19 వచ్చాయి అని,  ఫలితంగా ఉపాధి కరువైంది అని ఇలాంటి పరిస్థితిలో నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కిన సాయం శూన్యం అని, భవన నిర్మాణ కార్మికుల బాగోగులని చేసుకోవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన 450 కోట్ల సంక్షేమ నిధులని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించారని తెలిపారు. ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అని, కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారని అన్నారు. ఈ కరోనా విపత్కర సమయంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని మా  దృష్టికి రావడంతో వారికి తగిన సహాయం చేశాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, మనోహర్, పరమేష్, మహీంద్ర, శివ, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com