Logo
Date of Publish : 02 October 2020, 3:26 pm
Editor : Sake Naresh

గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా టీమ్ JCF ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా టీమ్ JCF ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

       జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి  జయంతి సందర్భంగా 56వ వార్డు జనసేన పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా టీం JCF సహకారంతో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు లారామకృష్ణ గారి చేతుల మీదగా ఆర్థిక పరిస్థితి బాలేని కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర సమయంలో ఎందరో మంది ఉపాధి కోల్పోయారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com