Logo
Date of Publish : 27 October 2023, 11:19 pm
Editor : Sake Naresh

మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ

   రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం మెరకపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు గిడుగు సత్య బ్రహ్మాజీ  కుమార్తె నీలిమ మొదటి పుట్టినరోజు సందర్భంగా రాజోలు శ్రీ వివేకానంద విజ్ఞాన మనో వికాస కేంద్రం నందు మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి నీలిమకి శుభాకాంక్షలు తెలియజేసి అశీస్సులు అందించి బ్రహ్మాజీని అభినందించి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు రాజోలు జనసేన మండల అధ్యక్షులు సూరిసెట్టి శ్రీను, పంచదార చినబాబు గారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com