Logo
Date of Publish : 09 December 2021, 10:36 am
Editor : Sake Naresh

పశ్చిమగోదావరి జిల్లా జనసేన నాయకుల సహకారంతో వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

   గంగాధర నెల్లూరు, (జనస్వరం) : చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా. శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలు అయినటువంటి కార్వేటినగరం మండలం, పద్మ సరస్సు, B. C కాలనీ, మరియు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి ముంపు ప్రాంతాలైన, వరద బాధితుల కుటుంబాలకు  పశ్చిమగోదావరి  జిల్లా జనసేనపార్టీ నాయకులు సహకారంతో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. అలానే నష్టపోయిన రైతులను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకొని అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెల్లుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు, ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పడగాల మురళి, జిల్లా సంయుక్త కార్యదర్శులు భాను భాను ప్రకాష్, మెదవాడ రాఘవ మరియు కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, ఉపాధ్యక్షులు విజయ్, అన్నామలై, నరేష్,  సూరి, హరీష్, భాను చంద్ర రెడ్డి, విజయ వర్మ మరియు పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com