పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు సి.ఎస్.ఎన్. మూర్తి గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ పర్యటన భాగంగా జనసేన పార్టీ నాయకులు నక్కా నారయణమూర్తి, నక్కా బద్రి అధ్వర్యంలో 25 కుటుంబాలకు బియ్యం, వంటనూనె, ఉల్లిపాయలు కూరకాయలు జనసేన తరుపున పి.ఎస్.ఎన్. మూర్తి ఇవ్వడం జరిగింది. పి.ఎస్. ఎన్. మూర్తి మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం పనిచెయ్యడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలోనే మేము సైతం మా నాయకుడు తంగెళ్ల ఉదయ శ్రీనువాస్ కి వెన్ను దన్నుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో. పిండి శ్రీను, నామ శ్రీకాంత్, వీరమహిళలు నాగమణి, కనకలక్ష్మి, రోషిణి, గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ జనసేన నాయకులు నక్కా నారాయణ మూర్తి, నక్కా బద్రి , నక్కా వంశీ, ఎస్ కె సుధాకర్, నెమ్మల నాగేశ్వరావు, ఎన్. నాగార్జున, ఎన్. ప్రకాష్, ఎం. మణికంఠ, ఎన్. కృష్ణ, కాకర్ల అప్పన్న, ఎన్. హరేష్, సుమన్, ఎన్. దుర్గా, మరియు జనసేన నాయకులు పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com