Logo
Date of Publish : 14 December 2023, 10:41 pm
Editor : Sake Naresh

జనసేన నాయకులు ఆధ్వర్యంలో 25 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ

     పిఠాపురం ( జనస్వరం ) :  పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు సి.ఎస్.ఎన్. మూర్తి గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ పర్యటన భాగంగా జనసేన పార్టీ నాయకులు నక్కా నారయణమూర్తి, నక్కా బద్రి అధ్వర్యంలో 25 కుటుంబాలకు బియ్యం, వంటనూనె, ఉల్లిపాయలు కూరకాయలు జనసేన తరుపున పి.ఎస్.ఎన్. మూర్తి ఇవ్వడం జరిగింది. పి.ఎస్. ఎన్. మూర్తి మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం పనిచెయ్యడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలోనే మేము సైతం మా నాయకుడు తంగెళ్ల ఉదయ శ్రీనువాస్ కి వెన్ను దన్నుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో. పిండి శ్రీను, నామ శ్రీకాంత్, వీరమహిళలు నాగమణి, కనకలక్ష్మి, రోషిణి, గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ జనసేన నాయకులు నక్కా నారాయణ మూర్తి, నక్కా బద్రి , నక్కా వంశీ, ఎస్ కె సుధాకర్, నెమ్మల నాగేశ్వరావు, ఎన్. నాగార్జున, ఎన్. ప్రకాష్, ఎం. మణికంఠ, ఎన్. కృష్ణ, కాకర్ల అప్పన్న, ఎన్. హరేష్, సుమన్, ఎన్. దుర్గా, మరియు జనసేన నాయకులు పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com