Logo
Date of Publish : 03 January 2024, 9:58 pm
Editor : Sake Naresh

ఉప్పాడ గ్రామంలో 20 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

   పిఠాపురం ( జనస్వరం ) : ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో పి.ఎస్.ఎన్ మూర్తి 20 పేద కుటుంబాలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసారు.  పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన నాయకులుదొడ్డి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన అనే కార్యక్రమం లో భాగంగా 20 పేద కుటుంబానికి బియ్యం కూరగాయలు పి.ఎస్.ఎన్ మూర్తి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పి.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం కూటమిని మీరందరూ స్వాగతించాలని వచ్చే ఎలక్షన్లలో జనసేన తెలుగుదేశం కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించి మనమందరం కలిపి పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రీ కాశి, కసిరెడ్డి నాగేశ్వరరావు, పెదిరెడ్ల భీమేశ్వరరావు, ముప్పన రత్నం, కొండేవారం ఎంపీటీసీ అభ్యర్థి గింజల మహాలక్ష్మి, పెంకే జగదీష్, పాలూరి కామరాజు, నామా శ్రీకాంత్ మరియు పి.ఎస్.ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com