Logo
Date of Publish : 03 September 2020, 4:04 pm
Editor : Sake Naresh

జనసేనాని జన్మదినోత్సవాలలో భాగంగా తాడికొండ నియోజకవర్గంలో 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

జనసేనాని జన్మదినోత్సవాలలో భాగంగా తాడికొండ నియోజకవర్గంలో 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

         తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం తకేళ్ళపాడు గ్రామంలో జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్  గారి జన్మదిన వేడుకలలో భాగంగా తకేళ్ళపాడు గ్రామంలోని 150 కుటుంబాలకు 14 రకాల నిత్యావసర సరుకులను, 300 మాస్క్ లను అందజేయడం జరిగింది. ఇందుకు సహాయ సహకారాలను అందిస్తూ ప్రతి విషయంలో మాకు తోడుగా నిలుస్తున్నటువంటి జనసేన NRI టీం శ్రీ తడవర్తి కృష్ణ గారికి మరియు వెంకట్ వానరసి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ తడవర్తి కేశవగారు, ఏవూరి పూర్ణ, చక్క హనుమంతరావు గారు, ఎనుమల రాయుడుగారు, గోపాలరావు గారు, గోపి గారు, సాయి బాబు గారు, స్వామి గారు, ప్రభాకర్ గారు, డేగల నాగరాజు గారు, గుగ్గిళ్ల సురేష్ గారు, విజయ్ గోసాల, బందనాదం జ్యోతి పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com