Logo
Date of Publish : 24 December 2023, 9:07 pm
Editor : Sake Naresh

క్రిస్మస్ సందర్భంగా పిఠాపురంలో నిత్యావసర సరుకులు పంపిణీ

   పిఠాపురం ( జనస్వరం ) :  నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ్ ఆదేశాల మేరకు ఉప్పాడ కొత్తపల్లి దళిత  కాలనీలో జనసేన పార్టీ తరఫున క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.  పిఎస్ఎన్ మూర్తి టీంమహిళలకు క్రిస్మస్ కానుకగా బియ్యం, కూరగాయలు ఇవ్వడం జరిగింది. జనసేన తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్న పీఎస్ఎన్ మూర్తి టీమ్ ను అభినందించారు.  పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జనసేన తెలుగుదేశం ఉంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నామని పీ ఎస్ఎన్ మూర్తి తెలియజేశారు. జనసేన తెలుగుదేశం కూటమితో పిఠాపురం నియోజకవర్గం అత్యంత మెజారిటీతో విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వడ్డి రాజు గార శీలం, ఏసుబాబు, జనసేన నాయకుల నల్లి అప్పాజీ, నల్లి చిన్నబాబు, నల్లి నాగార్జున, వడ్డి మున్నా (జనసేన యూత్), పెండి శ్రీనివాస్, పెంకె జగదీష్ కోల దుర్గాదేవి, పబ్బిరెడ్డి ప్రసాద్, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, నామ శ్రీకాంత్, మరియు పి.ఎస్.ఎన్ మూర్తి నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com