Logo
Date of Publish : 13 January 2021, 2:24 pm
Editor : Sake Naresh

మకర సంక్రాంతి పండుగ రోజున పేద పిల్లలకు వస్త్రాలు పంపిణీ

                   రైల్వే కోడూరు నియోజక వర్గంలో వెంకటరెడ్డి పల్లి, కోడూరు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద కుటుంబంలో ఉండే ఆడ బిడ్డలకు మరియు అనాధ బాలికలకు తెలుగింటి పండుగ అయిన సంక్రాంతికి తోటి పిల్లల తో సమానం గా కొత్త బట్టలు కట్టు కోవాలని, వారికి ఆనోందత్సవాన్ని పంచాలనే ఉద్దేశంతో వస్త్రాలు అందించారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలలో ఒకటి అయిన సంసృతి సంప్రదాయాలును కాపాడటంలో భాగంగా స్థానిక జనసేన దళిత నాయకులు నగిరి పాటి మహేష్ గారు పేద పిల్లలకి వస్త్ర దానం చేయడం జరిగినది. వారు మాట్లాడుతూ సృష్టి లో కూడు, గూడు, గుడ్డ ముఖ్యమైనవి ఇవి మానవుని మౌళిక సదుపాయాలు.కావున సంక్రాంతి పండగ పూట కూడా బిడ్డలకు ఒక జత కొత్త బట్టలు ను తీసివ్వలేని స్థితిలో యిప్పటికి తెలుగు రాష్ట్రాల లో చాలామంది పేదరికం లో మగ్గుతున్నారు అని అన్నారు. వీరిని చూసినప్పుడు మనసుకి చాలా బాధ గా ఉంటుందని అందుకే ఉన్నంత లో నాకు అందుబాటు లోని పేద పిల్లలకి బట్టలు పంచాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమ౦లో జనసేన నాయకులు మర్రి రెడ్డి  ప్రసాద్ మరియు పలువురు జనసైనుకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com