Logo
Date of Publish : 10 September 2021, 3:49 am
Editor : Sake Naresh

జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

          జనసేనపార్టీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం, జనసేన ఆల్ టీం ఆధ్వర్యంలో పార్టీ సిద్ధాంతాలలో ఒకటి అయిన "పర్యావరణన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం" ఆధారంగా వినాయక చవితి సందర్బంగా మట్టి ప్రతిమలను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగ నాయకులు షరీఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని పొన్నూరు నియోజకవర్గం, చేబ్రోలు మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపి, విజయ్, బబ్లు, JSP ALL నియోజకవర్గం TEAM, జనసేన పార్టీ విద్యార్థి విభాగ టీం, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com