Logo
Date of Publish : 30 August 2022, 3:05 pm
Editor : Sake Naresh

పెందుర్తిలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

      పెందుర్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ సిద్దాంతాలలో ఒకటి అయినా పర్యావరణ పరిరక్షణలో భాగంగా నరవ గ్రామం, 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గంలో స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు గారి ఆర్థిక సహాయంతో,  వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో SC, BC ప్రభుత్వ పాఠశాల, MPP ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి స్కూల్లో విద్యార్థులకు మట్టి గణపతి ప్రతిములు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ మట్టి గణపతిని పూజించి చదువులో ఉన్నత ప్రతిభ కనబరచాలని కోరుకోవాలని, విద్యార్థులందరికీ అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరడం జరిగింది. శ్రీకాంత్  మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు విద్యార్థులందరికీ మట్టి గణపతి ప్రతిమలు ఇవ్వడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని మాత్రమే పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు బొడ్డు నాయుడు, రవి బాబు, రాది తేజ, పింటు, ప్రసాద్, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com