Logo
Date of Publish : 17 September 2023, 11:17 pm
Editor : Sake Naresh

కూకట్ పల్లిలో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

   కూకట్ పల్లి ( జనస్వరం ) : కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు నేడు కెపిహెచ్బి కాలనీ థర్డ్ ఫేస్ రమ్య గ్రౌండ్ వద్ద మట్టి విగ్రహాలను ఈ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు తుమ్మల మోహన్ కుమార్, కొల్లా శంకర్, మరియు 114 డివిజన్ జనరల్ సెక్రెటరీ అంజి , మరియు జనసేన నాయకులు కిరణ్, చంటి, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com