Logo
Date of Publish : 22 August 2020, 5:01 pm
Editor : Sake Naresh

నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు పంపిణీ

నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు పంపిణీ

              నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గునుకుల కిషోర్ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణం గా ప్రతిఒక్కరు ఎవరకి వారు తమ తమ ఇళ్ళల్లోనే పండుగ చేసుకోవాలని పర్యావరణ పరిరక్షణక కొరకు మట్టితో చేసిన వినాయకులను పూజించుకోవాలని ఈ కరోనా కారణం గా బొజ్జ వినాయకుడు ఆరోగ్య వినాయకుడుగా మారి  ప్రజలందరిని ఈ కరోనా నుంచి విముక్తి కలిగించాలని అన్నారు. ఈసారి కరోనా వైరస్ వల్ల వినాయక చవితి వేడుకలు, సంబరాలు, భజనలు, కొలాహాలం లేకపోవడం ఒక రకంగా ఎంతో బాధాకరం అయినా ఇదే ఉత్సాహం రాబోయే "వినాయక చవితి" ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఈ కరోనా మహమ్మారి సర్వనాశనం అయ్యి దేశ ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలని ఆ లంబోదరుడిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ Covid 19 నియమాలని పాటిస్తూ పండుగను జరుపుకోవాలని గునుకుల కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, పవన్, సందీప్, లక్ష్మణ్, కోటి,శశాంక్, బాలాజి,విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com