Logo
Date of Publish : 30 August 2022, 3:40 pm
Editor : Sake Naresh

ఆచంట నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

           ఆచంట ( జనస్వరం ) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 51 వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆచంట నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఐదు రోజులు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుంతుందని, అందులో భాగంగా రెండవ రోజు మంగళవారం వల్లూరు గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణి చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గం జనసేన నాయుకులు, తోట ఆదినారాయణ, జనసేనపార్టీ వల్లూరు గ్రామ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి, మెగాఫ్యామిలీ అభిమాననాయుకులు పంపన శ్రీను, చిటకన సుబ్బారావు, జనసేన నాయుకులు రుద్ర కాసు మణి, యర్రంశెట్టి ఫణి, ఏడిద బాలు, కడిమి శ్రీనివాస్, ఏడిద తేజా విగ్నేష్ మొదల్గువారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com