Logo
Date of Publish : 10 April 2023, 5:18 pm
Editor : Sake Naresh

మాడుగుల నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

      మాడుగుల ( జనస్వరం ) : మాడుగుల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన మాడుగులలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ  సహకారంతో మాడుగుల మండల జనసేన నాయకులు, జన సైనికులు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనకు ఒక అవకాశం ఇద్దాం అనే నినాదంతో కూడిన కరపత్రాలను ప్రజలకు మాడుగులు సెంటర్లో గల వ్యాపారస్తులకు అందజేయడం జరిగింది. రాయిపురెడ్డి కృష్ణ  మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గాన్ని గతంలో టిడిపి, కాంగ్రెస్ ప్రస్తుతం వైసిపి పరిపాలించిన నియోజకవర్గం ఎప్పటిలాగే ఉంది తప్ప ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి జనసేనతోనే సాధ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com