Logo
Date of Publish : 06 May 2023, 4:42 am
Editor : Sake Naresh

సంగమేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా జనసైనికుల మజ్జిగ పంపిణీ

       పుట్టపర్తి ( జనస్వరం ) : కొత్తచెరువు సంగమేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కొత్తచెరువు మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్ మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో రథోత్సవానికి విచ్చేసిన భక్తాదులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఎంతో వైభవపదంగా కొత్తచెరువు సంగమేశ్వర స్వామి రథోత్సవం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల రథంపై వస్తుండగా వీక్షించడానికి పరిసర ప్రాంతాల నుండి వేల మంది ప్రజలు విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తాదులు అందరికీ దాహార్తి తీర్చుటకై కొత్తచెరువు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేవిధంగా జనసేన పార్టీ మండల మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com