Logo
Date of Publish : 03 September 2022, 2:36 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేనాని జన్మదిన సందర్భంగా గర్భిణీలకు బ్రెడ్డు, ఫ్రూట్స్ పంపిణీ

             కళ్యాణదుర్గం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్ నందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి 51 వ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది... కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన వీర మహిళ షేక్ తార అక్క గారి ఆధ్వర్యంలో పేషెంట్లకు & గర్భిణీలకు బ్రెడ్డు, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి నేర్చుకున్నది సమాజ సేవ, అని తెలియజేయడం జరిగింది. పేషెంట్లు వారి బంధువులు అందరికీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష చొప్పున మొత్తం 30 కోట్లు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని, అలాగే జనవాని కార్యక్రమం నిర్వహించి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి ద్వారా స్వీకరించి, సంబంధిత అధికారులకు పంపించి వారి సమస్యలు తీర్చే విధంగా జనసేన పార్టీ నేతలు కృషి చేస్తున్నారు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు చలపాది రమేష్, చిరంజీవి యువత అధ్యక్షులు L. రాఘవేంద్ర గుప్తా, కార్యనిర్వహక సభ్యులు ఎర్రి స్వామి, చిత్తప్ప, జాకీర్, శ్రీ హర్ష, ముక్కాన్న, అబ్దుల్, చిరంజీవి, అనిల్, మొదలైన జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com