Logo
Date of Publish : 02 October 2023, 10:33 pm
Editor : Sake Naresh

బ్రహ్మాస్త్ర టీం ఆధ్వర్యంలో అనాధ ఆశ్రమానికి బ్రహ్మాస్త్ర కిట్లు పంపిణీ

    గాజువాక ( జనస్వరం ) : గాజువాకలో స్పూర్తి నిరాధర అనాధ ఆశ్రమం పిల్లలకు బ్రహ్మస్త్రం నాగు దాతల సహాకారంతో మంది అనాధలకు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కిట్లులో బట్టలు మరియు స్కూల్ షూస్, చెప్పులు ఉన్నాయి. ఈ కిట్లను50 మంది అనాధ పిల్లలకు అందించారు. బ్రహ్మాస్త్రం నాగు మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున ఈ బృహత్కార కార్యక్రమం చేపట్టడం ఆనందాన్ని కలిగించిందన్నారు. గాజువాకలో ఉన్న అన్ని అనాధ ఆశ్రమాలకు బ్రహ్మస్త్రం కిట్లు ఇవ్వాలి అనే ధృడ సంకల్పంతో ముందుకు వెళుతున్నామన్నారు. నేటికి ఈ 50 మంది అనాధ పిల్లలతో కలిసి 1000 మంది అనాధ పిల్లలకు మన గాజువాకలో ఉన్న అనాధ ఆశ్రమాలకు నేరుగా స్వయంగా వెళ్లి నేనే ప్రతి ఒక్క అనాధ పిల్లాడికి అందించడం జరిగిందన్నారు. అయితే ముందుగా గాజువాకలో ఉన్న అన్ని అనాధ ఆశ్రమాలకు బ్రహ్మస్త్రం కిట్లు చేరవేసిన తరువాత వేరే నియోజకవర్గాలలో అనాధ పిల్లలకు బ్రహ్మస్త్రం కిట్లు మా బ్రహ్మస్త్రం టీం ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com