విజయవాడ ( జనస్వరం ) : వంగవీటి మోహన్ రంగా గారి 76 th జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు యువసేన ఆధ్వర్యంలో పిల్లలకు పుస్తకాలు అందించారు. బాలవికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ పిల్లలకు( deaf and dumb) నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్స్ మరియు ఓల్డ్ ఏజ్ హోమ్ లో పండ్లు పంపిణీ మరియు గవర్నమెంట్ స్కూల్ స్కూల్లో పిల్లలతో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్, తుమ్మల మోహన్ కుమార్, గోగిశెట్టి భాస్కర్, గోపికృష్ణ, రమేష్, శేషు, శ్రీనివాస్, వంశీ మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com