Logo
Date of Publish : 05 January 2021, 4:28 pm
Editor : Sake Naresh

కార్మికులకు అండగా జనసేన, జనసేన వీరమహిళ తులసి ఆధ్వర్యంలో 40 మదికి దుప్పట్లు పంపిణీ

             జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలమేరకు రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలంలో జనసేన వీరమహిళ తులసి గారి ఆధ్వర్యంలో దాదాపు 40 మంది రిక్షా కార్మికులకు, పారిశుద్ధ కార్మికులకు జనసేన పార్టీ తరుపున దుప్పట్లు పంపిణీ చెయ్యడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ మా జనసేన పార్టీ ఎప్పుడూ పదవులకోసం కాకుండా, ప్రజలకోసం పనిచేసే దిశగా ముందుకు వెళ్తుంది అని చెప్పడం జరిగింది.  ఈ చలి కాలంలో చలికి బాధపడుతున్న కార్మికులకు ఆసరాగా ఉండాలని వారికి దుప్పట్లు పంచడం జరిగింది. కార్మికులు కూడా అనునిత్యం తమ చమటను ధారపోసి శ్రమైక జీవనం సాగిస్తున్నారన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com