Logo
Date of Publish : 16 January 2023, 2:10 pm
Editor : Sake Naresh

శివరాం గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ

     చీపురుపల్లి, (జనస్వరం) : చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం, శివరాం గ్రామంలో జనసేనపార్టీ అద్వర్యంలో సంక్రాంతి రోజున 150 కుటుంబాలకు దుప్పట్లు, పళ్ళు పంచడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్బంగా జనసేనపార్టీ తరుపున గ్రామంలోని పేదలకు దుప్పట్లు పంచడం ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామంలో జనసేనపార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనికులు అప్పలనాయుడు, సత్యనారాయ, గోళ్లబాబు, పైడితల్లి, సత్య, రాజారావు, అప్పలనాయుడు, దావీదు, లక్ష్మణరావు, రాజు, రామారావు, శివ, ఆసిరినాయుడు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com